DESIGNED BY P.V.RAVIKANTH

Thursday, 27 May 2021

రావినూతల గ్రామంలో లాక్డౌన్ అమలు మరియు అన్ని దుకాణాలు మూసివేయబడ్డాయి.

రావినూతల గ్రామంలో వేగవంతంగా ప్రతి ఇంటికి వెళ్లి కోవిడ్-19 సర్వే చేస్తున్న వాలంటీర్లు & హెల్త్ వర్కర్స్

Saturday, 6 March 2021

Disha Nirdesam Short Film By Ravinuthala 1 & 2 Mahila Police

Thursday, 28 January 2021

Ravinuthala Volunteers Visiting the temples and observe the surrounding areas 29-01-2021



 

Wednesday, 27 January 2021

RAVINUTHALA లో ఈ రోజు పారిశుద్ధ్య పనులు 28-1-2021

Ravinuthala Volunteers Visiting the temples and observe the surrounding areas 27-01-2021 & 28-01-2021




 

Monday, 25 January 2021

మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ Sk. Thasleem Farooq గారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగు కార్యక్రమము నందు తాను అందించిన సేవలకు గాను Commendation Certificate అందుకుంటున్నారు.

 

మన రావినూతల లో విశిష్ట సేవలు అందు చేస్తున్నటువంటి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ Sk. Thasleem Farooq గారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగు కార్యక్రమము నందు తాను అందించిన సేవలకు గాను Commendation Certificate అందుకుంటున్నారు.

ఇందుకుగాను రావినూతల సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజల అందరి తరఫునుండి శుభాకాంక్షలు తెలుపుతున్నాము

🎉😀Congratulations 🎉💐


Ravinuthala Volunteers Visiting the temples and observe the surrounding areas 26-01-2021

Ravinuthala Volunteers Visiting the temples and observe the surrounding areas 24-01-2021 & 25-01-2021

Popular Posts